మూడు సినిమాలు... ఆరు షూటింగ్‌లు
|
చిన్న హీరోలతో నిర్మించిన చిత్రాలైనా భారీ విజయాలను చవిచూస్తుండటంతో నిర్మాతలు మహా 'ఉల్లాసంగా' మరిన్ని చిన్న చిత్రాలను నిర్మించడానికి 'ఉత్సాహం' కనబరుస్తున్నారు. ఆ మధ్య విడుదలై భారీ విజయాన్ని తెచ్చిపెట్టిన "ఉల్లాసంగా ఉత్సాహంగా" చిత్రంతోపాటు ఇటీవల విడుదలైన "కొత్త బంగారు లోకం" చిత్రం బాగానే వసూళ్లను రాబట్టాయి.
ఇదే ఊపుతో మరిన్ని చిన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న హీరోలకు కలిసొచ్చిన కాలంగా కనబడుతోంది.