1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

మణిరత్నం దర్శకత్వంలో సుహాసిని

మణిరత్నం దర్శకత్వం సుహాసిని రామాయణం కీలక పాత్ర తొల చిత్రం
FileFILE
ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సుహాసినిలు భార్యభర్తలుగా ఉన్నప్పటికీ భర్త దర్శకత్వంలో సుహాసిని ఇప్పటివరకు నటించలేదు. ప్రస్తుతం ఆమె ఒక మలయాళ సినిమాలో నటిస్తోంది.

ఈ షూటింగ్‌లో ఉండగా మణిరత్నం ఫోన్ చేసి రామాయణం ఆధారంగా చేసుకుని తాను నిర్మిస్తోన్న చిత్రంలో కీలకపాత్ర పోషించాలని సుహాసినికి చెప్పారట. దీంతో ఇన్నాళ్లకు శ్రీవారు తన టాలెంట్‌ను గుర్తించినందుకు ఆనందంగా ఉందని సుహాసిని అంటోంది. మా కాంబినేషన్‌లో వస్తోన్న తొలి సినిమా ఇదేనని తెలిపింది.
About Writer
Harsha Vardhan