డ్రై ఫ్రూట్సా.... అయ్య బాబోయ్
ముంబైలో ఉగ్రవాదుల దాడి తర్వాత అక్కడి సినీ పరిశ్రమ వెలవెలబోతోంది. అంతేకాదు అక్కడి తారలు సైతం బిక్కుబిక్కుమంటున్నారు. వారు ఉపయోగించిన వస్తువులు, ఆహార పదార్థాలు పేరు చెబితేనే "వామ్మో" అనేస్తున్నారు.
సెక్సీతార షెర్లిన్ చోప్రా ఆహారపుటలవాట్లను గురించి అడిగినపుడు ఇలా చెప్పుకొచ్చింది. "ఉదయం వేళ రెండు గుడ్ల తెల్లసొన, ఓ గిన్నెడు బొప్పాయి ముక్కలు తింటాను. అలాగే కొద్దిపాటి నూనెతో ఉడికించిన సమతుల ఆహారానికి ప్రాధాన్యతనిస్తా. రాత్రి వేళల్లో ఏడున్నరకు తేలికపాటి నూనెలేని భోజనం తీసుకుంటాను.
పడుకునేముందు ఆకలనిపిస్తే తేలికపాటి సూప్ తాగుతా" అని చెప్పింది. అంతేకాదండోయ్ షెర్లిన్‌కు గతంలో డ్రైఫూట్స్ తినే అలవాటుండేదిట. ఇప్పుడు వాటి పేరిత్తితే... 'అయ్యబాబోయ్' అంటోదట. కారణం అందరికీ తెలిసిందే కదా. ముంబై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదుల ఆహారం డ్రైఫ్రూట్సే.