ఆస్ట్రేలియాలో టాలీవుడ్ యువరాజు..!
|
ఒళ్ళు గగుర్పాటు కల్గించే రీతిలో కొండపైనుంచి రోప్‌తో థమ్స్‌అప్‌ను పట్టురునే సన్నివేశాన్ని ప్రకృతి అందాల మీద చిత్రంచిన ఈ యాడ్ ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది.
ఇదే తరహాలో మరో రెండు యాడ్స్ మహేష్ బాబుపై చిత్రించారు. గత ఏడాది ఇదే యాడ్‌లో థమ్స్‌అప్‌ను కారు ఛేజింగ్‌లో చేజిక్కించుకునే వైనాన్ని చిత్రించారు. ఇదిలా ఉండగా.. గతంలో చిరంజీవి అంబాసిడర్‌గా ఉండగా, థమ్స్ అప్ అనారోగ్యానికి హానికరమని జాతీయస్థాయిలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.