1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రుషి కొండలో "ఓయ్" చిత్రీకరణ

వినోదం వెండితెర కథనాలు రుషి కొండ ఓయ్ చిత్రీకరణ యూనివర్శల్ పతాకం సిద్ధార్థ షామిలీ బొమ్మరిల్లు భాస్కర్ శిష్యుడు ఆనంద్
యూనివర్శల్ మీడియా పతాకంపై సిద్ధార్థ కథానాయకుడిగా షామిలీ (బేబీ షామిలీ) హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "ఓయ్". ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు.. విశాఖకు 20 కి.మీలలో గల రుషి కొండలో 20 లక్షల సెట్‌వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ శిష్యుడు ఆనంద్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సెంటిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
About Writer
SELVI.M