"నిన్ను చేరాలని" ఆడియో విడుదల
|
యువతను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని వి.వి.వి. సత్యనారాయణ అన్నారు. ఇంకా ఈ చిత్రానికి నిర్వహణ.. లక్కిరెడ్డి హనిమరెడ్డి, వై. హరికృష్ణ, కథ, మాటలు.. అజయ్ కుమార్, కెమేరా.. మురలీ వై. కృష్ణ, సంగీతం.. అర్జున్.