Prabhas Billa completes half-century | అర్థశతదినోత్సవ వేడుకల్లో "బిల్లా"
|
ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. వందరోజుల వేడుకను భారీ ఎత్తున జరుపనున్నట్లు తెలిపారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తమ సంస్థపై నిర్మించిన ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.
ప్రభాస్, అనుష్క, నమిత హీరోహీరోయిన్లుగా నటించిన బిల్లా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని కృష్ణంరాజు అన్నారు.