Navadeep Introducing His Brother As Hero | హీరోగా వస్తోన్న నవదీప్ సోదరుడు "పార్థు"
టూమచ్, ఎక్స్‌ట్రా వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాలను తెరకెక్కించిన వీరుద్వైత్ దర్శకత్వంలో తాజాగా "గుడు గుడు గుంజం" రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం పాటల రికార్డింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా హీరోగా నవదీప్ సోదరుడు పార్థు పరిచయమవుతున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఈ నెల 29న లాంఛనంగా ప్రారంభం కానుంది. పూర్తిస్థాయిలో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రానికి వి. రవికుమార్ రెడ్డి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ధర్మవరపు, సుమన్ శెట్టి తదితరులు నటిస్తున్నారు.