Bollywood| Super star| Amitabh Bachchan| Queensland University| doctorate | ఆస్ట్రేలియా వర్శిటీ డాక్టరేట్ నాకొద్దు: బిగ్‌బి
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యానివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను, బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తిరస్కరించారు.
బాలీవుడ్‌లో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న అమితాబ్ బచ్చన్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు యూనివర్శిటీలకు నుంచి డాక్టరేట్లు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులను వ్యతిరేకిస్తూ.. క్వీన్స్‌లాండ్ డాక్టరేట్ తనకొద్దని బచ్చన్ తేల్చి చెప్పేశారు. భారతీయులపై దాడులు జరుగుతున్న ఈ తరుణంలో ఈ డాక్టరేట్‌ను స్వీకరించడానికి తన అంతరాత్మ అంగీకరించడం లేదని అమితాబ్ తన బ్లాగులో రాసుకున్నారు.
ఆస్ట్రేలియాలో భారతీయులు దాడికి గురికావడం తన నెంతో కలచి వేసిందని బిగ్ బి ఆవేదన వ్యక్తం చేశారు. తన దేశస్థులు ఆస్ట్రేలియాలో దాడికి గురవుతుంటే, ఆ దేశానికి చెందిన యూనివర్శిటీ ఇచ్చే డాక్టరేట్‌ను స్వీకరించేందుకు తన మనను అంగీకరించడంలేదని అమితాబ్ తన బ్లాగులో రాసుకున్నారు.