Bipasha Basu | MS Dhoni | Reebok | campaign | brand ambassadors | | బంతులను పట్టే ధోనీ వెంట బిపాస పరుగు?
భారతజట్టు క్రికెట్ కెప్టెన్ ధోనీతో సెక్సీతార బిపాసా పరుగెడుతోంది ఎందుకో తెలుసా...? ఇద్దరూ కలిసి ఒక వస్తువును ప్రమోట్ చేయడానికి ఇలా చమటలు కక్కేటట్లు రోడ్డుపై పరుగు లంకించారు. ఆ వస్తువు ఏమిటంటే... రీబాక్ సంస్థ కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన హెక్సిరైడ్ బూట్లు.
క్రికెట్ ఆటగాళ్లకూ, సినీ స్టార్లకూ ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరికున్న క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు వ్యాపార సంస్థలు పోటీపడుతుంటాయి. ఈ క్రమంలోనే రీబాక్ సంస్థ ధోనీ, బిపాసాబసులను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా వీరిరువుపై ఒక టీవీ కమర్షయల్‌ను రూపొందించేందుకుగాను రీబాక్‌కు చెందిన హెక్సిరైడ్ బూట్లను ధరింపజేసి ఇలా పరుగెత్తించారు.
ఈ ప్రకటనలో ధోనీ, బిపాసాబసులు పోటీపడి నటించారట. బాలీవుడ్ సెక్స్‌బాంబ్ బిపాసను ధోనీ తన నటనతో ఓడించారంటున్నారు. బంతులను వేటాడి ఒడిసి పట్టడంలో దిట్ట అయిన ధోనీ ముందు బిపాసా కుప్పిగంతులు చెల్లుతాయా మరి.