Actor rough beard | Actress Bikini | Latest trend | Tollywood | హీరో మాసిన గడ్డం, హీరోయిన్ బికినీ... ఇదే స్టయిల్
|
ఒకప్పుడు బాలీవుడ్‌లో మాత్రమే హీరోలు మీసాలు, గడ్డాలు లేకుండా నటిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడా ఆ అలవాటు దక్షిణాది హీరోలకు పాకింది. అయితే ఫార్ములాలో కొద్దిగా మార్పు.
హీరోల సంగతి అలా ఉంటే, హీరోయిన్లు మాత్రం బికినీ సన్నివేశాలలో నటించడానికి ఎగబడుతున్నట్లు సమాచారం. తమ అవకాశాలను బికినీ తారలు ఎక్కడ ఎగరేసుకుని వెళతారోనన్న ఆందోళనలో సంప్రదాయ దుస్తుల్లో నటించే తారామణులు సైతం బికినీలకు సై అంటున్నారట.
బికినీలో సైతం మరింత పొదుపుగా ఉండే బికినీలను సెలక్ట్ చేసుకుని వాటిలో నటించేందుకు కొందరు టాలీవుడ్ తారలు ఉత్సాహం చూపించినట్లు సమాచారం. మరి భవిష్యత్ ట్రెండ్ ఎలా ఉంటుందో ఏమో...
