Vishnu, Iliyana, Salim, YVS Chowdary | పాటల చిత్రీకరణలో విష్ణు, ఇలియానాల "సలీమ్"
విష్ణు, ఇలియానా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "సలీమ్". చాలా కాలం తర్వాత విష్ణు చిత్రం తెరకెక్కుతోంది. గత ఏడాది ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిగ్ ఎఫ్.ఎం కూడా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది.
ఒక్కమగాడు తర్వాత వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టాకీ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం సలీమ్ స్విట్జర్లాండ్ వెళ్లాడని చిత్ర ఎగ్టిక్యూటివ్ నిర్మాత మనోజ్ తెలియజేశారు.
విష్ణుకథ విభిన్నంగా ఉంటుందని, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు యాక్షన్ అంశాలు కూడా సలీమ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. త్వరలో ఆడియోను, జూలై లేదా ఆగస్టులో నెలాఖరుకల్లా సినిమాను విడుదల చేస్తామని మనోజ్ తెలిపారు.