FileFILE తెలుగు సినీచరిత్రలో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా వినుతికెక్కిన నందమూరి తారక రామారావు గురించి తెలియనివారుండరు. అలాంటి మహానటుడి తనయుడిగా, ఆయన నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి యువరత్నగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ సైతం తెలుగువారికి సుపరిచితుడే. నందమూరివారి నటవారసుడిగా సినీరంగ ప్రవేశం చేసినా అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరోగా గుర్తింపు సాధించిన బాలకృష్ణ నేడు తన 50వ...