Super Good Films| Love Story| R.B, Chowdary | ''సూపర్ గుడ్ ఫిలిమ్స్'' కొత్త చిత్రం ప్రారంభం
|
'ఈ నాటి యువతరానికి కావాల్సిన అన్ని అంశాలతో మలిచిన మంచి కథను సుశి అందించారనీ, ఆబాలగోపాలాన్ని ఈ సినిమా అలరిస్తుందనే ఆశాభావాన్ని' చిత్ర నిర్మాతలు ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్ వ్యక్తం చేశారు.
ఆది, మోహన్, పశుపతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి... సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు, మాటలు: అల్లు దిలీప్‌కుమార్, సంగీతం: సెల్వ గణేష్, పాటలు: వనమాలి, సుద్దాల అశోకతేేజ, కథ: సుశి, సమర్పణ: ఆర్.బి. చౌదరి, నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తాతినేని సత్య.