1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Mariage

Sridevi| Mariage| Reception| Hyderabad| Manjula| Vijaykumar | నటి శ్రీదేవికి ప్రముఖుల ఆశీస్సులు

శ్రీదేవి
WD
ఈశ్వర్, మంజీర వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అందాల సినీ తార శ్రీదేవి. సీనియర్‌ నటి మంజుల, విజయకుమార్‌ల పుత్రిక అయిన నటి శ్రీదేవి వివాహం ఇటీవలే చెన్నైలో జరిగింది.

ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్‌లోని నోవోటెల్‌ హౌటల్‌లో రిసెప్షన్‌ జరిగింది. చలనచిత్రరంగానికి చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, కృష్ణంరాజు, కె.రాఘవేంద్రరావుతోపాటు పలువురు ప్రముఖులు హాజరై వధూవరుల్నిఆశీర్వదించారు.
WD

ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
About Writer
SELVI.M