RamaNaidu| Gujarathi| Suresh Productions| Punjabi | రామానాయుడు "గుజరాతీ" చిత్రం
|
తెలుగులో హిట్ అయిన 'నాయుడుగారి కుటుంబం' సినిమా ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నారు. గుజరాతీ దర్శకుడు అవిరాజ్ ఈ సినిమాకు దర్శకుడు.
ఆరుగురు గుజరాతీ సంగీతదర్శకులు ఈ సినిమాకు సంగీతం సమకూర్చడం విశేషం. త్వరలో భోజపురి, పంజాబీ చిత్రాలను చేయనున్న రామానాయుడు, జాతీయస్థాయిలో 14 భాషల్లో సినిమాలు చేసిన నిర్మాతగా పేరు సంపాదించనున్నారు.