1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Bramhini, Distinction, Nara Lokesh, Chandra Babu Naidu

BalaKrishna| Bramhini, Distinction, Nara Lokesh, Chandra Babu Naidu | శాంటాక్లారా వర్శిటీలో బాలకృష్ణ కుమార్తె డిస్టింక్షన్

బాలకృష్ణ
WD
యువరత్న బాలకృష్ణ కుమార్తె, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి కోడలు బ్రాహ్మిణి కాలిఫోర్నియాలోని శాంటాక్లారా యూనివర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి డిస్టింక్షన్‌ సాధించింది. డిస్టింక్షన్‌లో డిగ్రీ సాధించడమేగాక యూనివర్సిటీలో మూడు అవార్డుల్ని కూడా బ్రాహ్మిణి గెలుచుకున్నారు.

బ్రిలియంట్‌ స్టూడెంట్‌ (ఉత్తమ విద్యార్థి)కి ఇచ్చే "సుమ్మా కమ్‌ లాడ్‌" అవార్డునందుకున్న బ్రాహ్మిణికి భర్త నారా లోకేష్‌, భువనేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, వసుంధర, సోదరి తేజస్వినిలతో పాటు నారా కుటుంబ సభ్యులంతా శుభాకాంక్షలు తెలిపారు.
About Writer
SELVI.M