Charmi | Sayyata | Nalluri Rajasekhar | KRK Pavan | రీరికార్డింగ్‌లో ఛార్మి ''సైయ్యాట''
ఛార్మి హీరోయిన్‌గా నటిస్తోన్న 'సైయ్యాట' చిత్రానికి ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నల్లూరి రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఆర్.కె. పవన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ, "ప్రముఖ హీరో ఛార్మి సరసన నటిస్తున్నాడు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాం. ఇటీవలే ఛార్మితోపాటు 60 మంది డాన్సర్లపై రిచ్‌గా ఓ పాటను చిత్రించాం. ఈ చిత్ర ఆడియోను ఆగస్టులో విడుదలచేస్తామ"న్నారు.
దర్శకుడు మాట్లాడుతూ, "ఛార్మి పాత్రను కొత్తగా డిజైన్ చేశాం. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్‌గా ఉంటుంది. భారీ సెట్‌వేసి ఇటీవలే ఓ పాటను తీశాం. చక్కని పాయింట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది" అని చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, శివప్రసాద్, అజర్, నాజర్, ఓంకార్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, మాటలు, పాటలు: బాషాశ్రీ