Allari Naresh| Usha Kiran Movies| Sathi Babu| E.V.V. | అల్లరి నరేష్‌తో "ఉషాకిరణ్ మూవీస్" కొత్త చిత్రం
కొత్తవారికి అవకాశం కల్పించే ఉషాకిరణ్ మూవీస్ తాజాగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 'నిన్నే నిన్నే' చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనిలో కొత్తవారిని పరిచయం చేస్తున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవిబాబు చెబుతున్నారు.
ఈ చిత్రం తర్వాత "అల్లరి నరేష్"తో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ఉషాకిరణ్ మూవీస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమాకు ఇ.వి.వి. శిష్యుడు సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ఈ చిత్రం చాలాకాలం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఉషాకిరణ్ మూవీస్‌కు ఊరట నివ్వనుందని ఆయనే తెలియజేడం విశేషం.