1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Pawan Kalyan

Komaram Puli| Pawan Kalyan| S.J. Surya| Shooting Kushi| A.R. Rahman | హైదరాబాదులో "కొమరంపులి" షూటింగ్!

కొమరంపులి
WD
"ఖుషి" తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్.జె. సూర్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "కొమరంపులి".

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో జరుగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

బ్రహ్మాజీతో పాటు ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి ఈ చిత్రం తెరపైకి రానుంది.

ఇదిలా ఉంటే.. తమిళంలతానహీరోగా నటిస్తూ "పులి" చిత్రాన్ని రూపొందించనున్నట్లసూర్య ఇటీవల తెలియజేశారు. క్వాలిటీ పరంగానే ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కువ కాలం పట్టిందని ఆయన చెప్పారు.
పులి ఎంతటి పవర్‌ఫుల్లఇందులహీరపవన్‌కళ్యాణ్‌ కూడఅంతటి పర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నాడని చెప్పారు. పవన్‌కళ్యాణ్‌లడెడికేషన్‌ ఎంతనచ్చిందని సూర్కితాబిచ్చాడు.
About Writer
SELVI.M