Belly dance | Sexy dress | Sreya | Tamannah | Priyamani | ఎద సొగసులు.. నాభీ నృత్యాలు.. అదుర్సో... అదుర్స్!!
నాభీ నృత్యాన్ని పాపులర్ చేసింది బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన తారలు మాధురి లెవల్ని మించి బొడ్డు నృత్యాలకు తెరతీశారు. ఒకప్పుడు బొడ్డు కనిపించే కాస్ట్యూమ్స్ వేసుకుని డ్యాన్సులు చేస్తే, ఆ సన్నివేశాలపై సెన్సార్ కత్తెరలు పడేవి. అయితే క్రమంగా పాశ్చాత్య పోకడలు మన సినిమా సంప్రదాయాన్ని మింగేశాయి. దీంతో హీరోయిన్ల బాహు మూలలను తేటతెల్లం చేసే మోడ్రన్ డ్రెస్సులు, పాటల్లో బొడ్డును స్పష్టంగా చూపేందుకు వీలుగా ఉండే కురచ దుస్తులు వచ్చి చేరాయి. వీటికితోడు హీరోయిన్ల నాభీ ఊపుల వేగం అందుకుంది. ఇంకేముంది నేడు వెండితెర అంతా నాభీ నృత్య హేల నడుస్తోంది.
నేడు ప్రతి హీరోయిన్ బొడ్డుకి కింద-పైన ఉన్న ఖాళీనంతా చూపేందుకు అత్యుత్సాహం చూపిస్తున్నట్లు కొన్ని సన్నివేశాలు పట్టి చూపిస్తాయి. అగ్ర స్థానానికి చేరుకోవాలంటే ఈ "బొడ్డు" సూత్రం తప్పదని ఇటీవల ఒక తార తన మనసులో మాట బయటపెట్టింది. శరీరాన్ని పూర్తిగా కప్పేసే దుస్తులలో నటిస్తే... తనను ఎవరూ పట్టించుకోలేదనీ, కనుక నాభీ ప్రదర్శన సూత్రానికే తాను కూడా ఓటేశానని చెప్పుకొచ్చింది.
నటీమణులు కేవలం నాభీ ప్రదర్శనలకే పరిమితమవడం లేదు. అవకాశం మేరకు ఎద సంపదను కూడా బయటపెడుతున్నారు. ఇవి రెండూ తమ "ఫేట్"ను మారుస్తాయని చాలామంది తారామణులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
|
|
|
అయితే సినిమాల్లో అటువంటి కురచ దుస్తుల్లో నటించడం ఇష్టం లేదనీ, కానీ ఒకసారి పరిశ్రమలో అడుగుపెట్టాక పోటీని తట్టుకుని ముందుకు సాగాలంటే ఈ నాభీ ప్రదర్శనలు తప్పవంటున్నారు తారామణులు. మరి ఈ నాభీ ప్రదర్శన ఇంకా ఎన్ని ప్రదర్శనలకు నాంది పలుకుతుందో...? ఏమో...?
