Rajani | Ish | Cinema | Bachan Family | Bollywood | | రజనీతో నటించే అవకాశం దక్కడం లక్: ఐష్
File
FILEశనివారం హైదరాబాద్‌కు విచ్చేసిన ఐష్.. కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. భవిష్యత్‌లో తెలుగులో మంచి కథతో అవకాశం లభిస్తే మాత్రం తప్పకుండా నటిస్తానన్నారు. ముఖ్యంగా.. సినిమా కెరీర్‌కు పెళ్లి ప్రతిబంధకం కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇకపోతే.. వివాహం తర్వాత.. తన పని తాను చేసుకుని పోతున్నా. ఇందుకు ప్రధాన కారణం.. బచ్చన్ కుటుంబం తనకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చి, సంపూర్తిగా సహకరిస్తున్నట్టు ఐశ్వర్యాయ్ తెలిపారు. ఇకపోతే.. 'రావణ' చిత్ర వివాదాలను మీడియా భూతద్దంలో పెట్టి చూపుతోందన్నారు.