GopiChand| Puri Jagannath| Idiot| Pokiri| Amma Nanna O Tamil Ammayi | డాషింగ్ డైరక్టర్ పూరితో గోపిచంద్ భారీ చిత్రం
WD
ఈ సందర్భంగా దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. గోపిచంద్ హీరోగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని వైష్ణో అకాడమీ బేనర్‌లో రూపొందించనున్నామన్నారు.
ఈ చిత్రాన్ని నవంబరులో ప్రారంభించి ఏప్రిల్ 28న సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పూరి చెప్పారు. ఇకనుంచి తన దర్శకత్వంలో వచ్చే అన్ని చిత్రాలూ వైష్ణో అకాడమీ బేనర్‌లోనే ఉంటాయన్నారు.
వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.