YS Rajasekhara Reddy | D. Ramanaidu | Studio | Vizag | స్టుడియోకు స్థలం ఆయనే ఇచ్చారు: రామానాయుడు
వై.ఎస్.తో తనకు గల సంబంధాన్ని రామానాయుడు నెమరు వేసుకున్నారు. "మద్రాస్ రాజ్‌భవన్‌లో వై.ఎస్. కోసం వేచి ఉన్నాం. బయటకు వస్తూ... నాయుడుగారూ... మీ స్టూడియోకు గాను 15 ఎకరాల స్థలం ఇస్తున్నామని చెప్పారు. నాకు స్థలం ఇచ్చింది ఆయనే. నా వైజాగ్ స్టూడియోను ఆయన చేతులమీదుగానే ప్రారంభించాను. ఆయన లేరనేది దురదృష్టకరం"