YS Rajasekhara Reddy, Grand son, Grand daugter, Cinema, films, | చికాకు వస్తే సినిమా చూడరట.. మనవరాళ్లతో ఆడుకునేవారట
WD
వైఎస్ తాత తమతో ఆడుకోవడానికి వచ్చారని తెలిసి వారిలో పండుగ చేసుకున్నంత ఆనందం కలిగేదట. ఆటలాడుకుంటూనే "వైఎస్ తాత" వద్ద పేదరాశి పెద్దమ్మ కథలు చెప్పించుకునేవారట.
అలా తన మనవలు, మనవరాళ్ల వద్ద ఆడుకున్న తర్వాత చాలా ఉత్సాహంగా కనబడేవారట వైఎస్.