Tarun| Vimala Raman| Bangkok| Family Entertainer| Evarina Eppudina | బ్యాంకాక్ వెళ్లొచ్చిన తరుణ్, విమలారామన్ చిత్రం!
WD
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో జరిగిన షెడ్యూల్తో 30 శాతం టాకీ పూర్తయిందన్నారు. మిగిలిన టాకీపార్ట్‌ను, రెండు పాటలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామని ఆయన వెల్లడించారు.
సెప్టెంబరులో జరిగే షూటింగ్‌తో దాదాపు షూటింగ్ పూర్తవుతుందని ఆదిత్య తెలిపారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దే ఈ చిత్రం సంగీత ప్రాధాన్యత గలదని వివరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుందని ఆయన అన్నారు.
ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వాసు, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఎన్. ఆదిత్య.