1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Golimar

Gopichand| Golimar| Puri Jagannath| Idiot| Amma Nanna O Tamil Ammayi | పూరి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా "గోలీమార్"

గోపిచంద్
WD
వైష్టో అకాడమీ పతాకంపై ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి వంచి సూపర్ హిట్ చిత్రాల్ని, "పోకిరి" వంటి ఇండస్ట్రీ హిట్ మూవీని అందించిన డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఎగ్రెసివ్ హీరో గోపిచంద్ హీరోగా నిర్మిస్తున్న తాజా చిత్రానికి "గోలీమార్" అనే పేరును ఖరారు చేశారు.

గోపిచంద్ పవర్‌ఫుల్ పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ భారీగా రూపొందిస్తున్నారు.

నవంబరులో ప్రారంభమై ఏప్రిల్ షూటింగ్‌ను పూర్తి చేసుకోనున్న ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ టెక్నికల్ టీమ్ వర్క్ కూడా చేస్తారు. ఇకపోతే.. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్.
About Writer
SELVI.M