Rana| RamaNaidu| Leader| Hero| Sekhar Kammula| Happy Days| Oye | రామానాయుడు మనుమడు ''రాణా'' హీరోగా "లీడర్"
WD
ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. ఈ చిత్రం తర్వాత రాణా నటించబోయే సినిమా కూడా సిద్ధమైందని ఆయన అన్నారు.
ఇటీవలే "ఓయ్" చిత్రానికి దర్శకత్వం వహించిన ఆనంద్‌రంగ రెండో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలిసింది.