Mahatama| Cinema| Srikanth| Bhavana| Krishnavamsi| Laxman | మరోవివాదంలో చిక్కుకున్న "మహాత్మా" చిత్రం
WD
దీంతోపాటు "మహాత్మా" చిత్రం విడుదలను ఆపాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రాసిన ఆ పాటను చిత్రం నుంచి తొలగించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సి.ఆర్. మనోహర్ నిర్మాణ సారథ్యం వహించారు. ఇంకా ఒంటరి ఫేమ్ భావన ఈ చిత్రంలో కథానాయిక పాత్రను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన (శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది.