South Scope| Magazine| Kamal Hassan| RajniKanth| Mammootty| Mohanlal| Venkatesh| Sarath kumar | దక్షిణాది సూపర్‌స్టార్‌లచే "సౌత్‌స్కోప్" ఆవిష్కరణ
WD
పదశ్మీ కమల్‌హాసన్ 50ఏళ్ల నటజీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో మాసపత్రిక సీఈవో అల్లు శిరీష్ తెలియజేశారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన రకరకాలైన విశేషాలు ఈ మాసపత్రికలో ఉంటాయని శిరీష్ అన్నారు.
చిత్రవిశేషాలతో పాటు బాహ్యప్రపంచానికి మన చిత్రాల సత్తా ఏమిటో చాటి, వాటికి వ్యాపారపరంగా మరింత గుర్తింపునివ్వాలన్న ఆలోచనతో ఈ పత్రిక ఆవిర్భవించిందని శిరీష్ తెలిపారు.