Suman| Sivaji| Villain| Sivappu malai| Red Rain| Guinness Record| Dasara, Deepavali | ఆ రెండు అవార్డులు లభించడం నా అదృష్టం: సుమన్
WD
అదేవిధంగా "సిగప్పుమళై" (రెడ్ రైన్) అనే మలయాళ సినిమాలో నటించినందుకుగాను దీపావళినాడు "గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్"లో తన పేరు నమోదు చేసుకోవడం మరో మధురానుభూతి అని సుమన్ తెలిపారు.
ఈ చిత్రాన్ని 11 రోజుల 23 గంటల 35 నిమిషాల్లో పూర్తిచేసి 12రోజునే రిలీజ్ చేయడమే గొప్ప రికార్డ్ అని సుమన్ వివరించారు. ప్రస్తుతం స్వామి మణికంఠ అనే చిత్రంలో సుమన్ నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ సోమవారం నాడు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో తాను అయ్యప్ప స్వామి భక్తునిగా నటిస్తున్నానని సుమన్ చెప్పారు. ఇది తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోందని ఆయన చెప్పారు.