ఇది "వర్షం" భామ బాత్ సీన్ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల మధ్య ఎక్స్ పోజింగ్‌పై పోటీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకరికి మించి మరొకరు బికినీల్లో బాత్‌టబ్ సీన్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇటువంటి హాటెస్ట్ సన్నివేశాలలో నటించేందుకు ప్రత్యేకంగా కొంతమంది సెక్సీ తారలు ఉండేవారు. ఇప్పుడది కనుమరుగై హీరోయిన్లే ఆ పాత్రలను కూడా పోషిస్తున్నారు.
సినిమాలో కనీసం నాలుగైదు సార్లు రెచ్చగొట్టే సన్నివేశాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. అలా కనిపించకపోతే కెరీర్‌లో వెనకబడిపోతామన్న ఆలోచనలో కథానాయికలు ఉన్నట్లు కనపిస్తోంది. మచ్చుకు కొన్ని సన్నివేశాలలో మన టాలీవుడ్ హీరోయిన్లు ఇచ్చిన ఫోజులు చూడండి...