Tollywood | Hot actress | Audio functions | Kaveri Jha | Mamata Mohandoss | Geneelia | టాలీవుడ్ ఫంక్షన్స్‌లో హాటీస్ బ్లో అప్
బాలీవుడ్ సంగతేమోగానీ టాలీవుడ్ లో ఏదేని ఫంక్షన్ జరుగుతుంటే.. అక్కడ హాటీస్ నయనానందాన్ని కలుగజేస్తున్నారంటున్నారు ఫిలిమ్ నగర్ సినీ వర్గాలు. సినిమాల్లో కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యే కురుచ దుస్తులు ఏకంగా ఆడియో ఫంక్షన్లకు నడిచి వచ్చి తమ అందాలను కనువిందు చేస్తున్నాయి.
తాజాగా సలీమ్ ఆడియో ఫంక్షన్ సందర్భంలో హాటీ బ్యూటీలు ఇలా కనిపించారు.
బాలీవుడ్ హాటెస్ట్ తార కావేరీ ఝా తన అందాలను అలవోకగా ప్రదర్శించే దుస్తుల్లో ఇలా కనిపించింది.
ఇక ఇటీవల కథ చిత్రానికి సంబంధించి ఆడియో ఫంక్షన్లో బాయ్స్ తార జెనీలియా ఇలా మోడ్రన్ దుస్తుల్లో దర్శనమిచ్చింది.
తన గాత్రంతో కుర్రకారును ఉర్రూతలూగించే భామ మమతా మోహన్ దాస్ కురచదుస్తుల్లో సలీమ్ ఆడియోలో కనిపించేసరికి ఫోటోగ్రాఫర్లు క్లిక్ లమీద క్లిక్‌లిచ్చుకున్నారు.
