Bumper offer| Ravanamma song| Platinum Disc| Sairam Shankar| Bindu Madhavi| Puri Jagannath | "ఎందుకే రవణమ్మా.. పెళ్ళెందుకే.." పాటకు ''బంపర్ ఆఫర్''
ట్రిపుల్ ప్లాటినమ్ వేడుకల్లో "బంపర్ ఆఫర్"
WD
పూరీ జగన్నాథ్ మిత్రుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా రూపొందించిన "బంపర్ ఆఫర్" మంచి హిట్ అయ్యింది. పూరి సంగీత్ ద్వారా రిలీజ్ అయిన బంపర్ ఆడియో బంపర్ హిట్ అయి ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ సాధించిన సందర్భంగా నవంబర్ 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సుదర్శన్ 70 ఎంఎంలో ఫంక్షన్ జరుపుతున్నారు.
ఆడియన్స్ మధ్య జరిగే "బంపర్ ఆఫర్" ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌కు పూరి జగన్నాథ్, హీరో సాయిరామ్ శంకర్, హీరోయిన్ బిందు మాధవితో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరవుతారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూలర్ శంకర గణేష్ చెప్పారు.