Geeta Reddy| International Children Festival 2009| Media Center| Hyderabad | మీడియా సెంటర్‌ను ప్రారంభించిన ''గీతారెడ్డి''
WD
దేశ, విదేశీ ప్రతినిధులకు మీడియాకు ఉపయోగపడే విధంగా ఇంటర్‌నెట్ సౌకర్యం, ఫ్యాక్స్, టెలిఫోన్, వెబ్‌సైట్స్ ప్రారంభించామని, వాటిని వినియోగించుకోవాల్సిందిగా గీతారెడ్డి సూచించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే బాలల చిత్రోత్సం పిల్లలకు పండుగగా ఉంటుందని ఆమె చెప్పారు.
పిల్లలను చూస్తుంటే తనకు ఉత్సాహం వస్తుందని గీతారెడ్డి అన్నారు. పిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు ప్రవేశం ఉచితమని ఆమె ప్రకటించారు.