Aamir Khan | 3 Idiots | Madhavan | Katrina Kaif | Jaundice | అమీర్ ఖాన్‌కు దెబ్బలు... కత్రినా కైఫ్‌కు పసికర్లు
WD
ఈ సంగతి తెలుసుకున్న తమిళ హీరో మాధవన్ కాలుతీసి కాలు బయట పెట్టడం లేదట. త్రీ ఇడియట్స్ నెగిటివ్ సెంటిమెంట్ బలంగా ఉందన్నమాట.
అమీర్ సంగతి ఇలా ఉంటే... బాలీవుడ్ కోవా కత్రినాకైఫ్ పసికర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి కారణంగా కత్రినా శరీరంలో హిమోగ్లోబిన్ కౌంట్ గణనీయంగా తగ్గిపోయిందట. అయితే తనకు పసికర్ల వ్యాధి ఉన్నదని గ్రహించని కత్రినా, గత వారమంతా షూటింగ్‌లతో మహా బిజీగా గడిపింది.
FILE
గత ఆదివారం పూర్తిగా నీరసించి బెడ్‌పై నుంచి లేవలేకపోయింది. దీంతో తనకు ఏదో వ్యాధి ఉందని అనుమానం వచ్చిన కత్రినా వైద్యుని సంప్రదింస్తే... పసికర్ల వ్యాధి వున్నట్లు నిర్థారణ అయింది. దీంతో మరో రెండు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని కత్రినాకు వైద్యులు సలహా ఇచ్చారు.