1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Film

Om Shanti | Film | Navadeep | Kajal Agarwal | జనవరి 13న ప్రేక్షకుల ముందుకు "ఓం శాంతి"

ఓం శాంతి
నూతన సంవత్సరం 2010, జనవరి 13న సంక్రాంతి కానుకగా "ఓం శాంతి" ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సంక్రాంతికి అందించిన "అగ్నిపర్వతం", "పెళ్లి సందడి" వంటి చిత్రాలు అద్భుత విజయాలను సాధించిన నేపధ్యంలో "ఓం శాంతి" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విభిన్న కథా చిత్రం అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు. 

నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందు మాధవి, అదితి శర్మ, మురళీమోహన్, రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: జయన్ విన్సెంట్, సంగీతం: ఇళయరాజా, మాటలు: నాగరాజు, నిర్మాత: శేషు, ప్రియాంక చలసాని, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాష్
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT