Plus 2 film, Skanda, Rama, | ప్లస్ టూ సెన్సార్ పూర్తి
WD
స్కంద, రమ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రంలో ఐశ్వర్య, సీత, సుకన్య తదితరులు నటిస్తున్నారు. అతిథి పాత్రలో సురేష్ గోపి నటిచారు. ఈ చిత్రంలో 4 పాటలకు వెన్నెలకంటి సాహిత్యాన్ని అందిచారు. ఈ చిత్రానికి సంగీతం: మేజో జోసఫ్, కథ: బాబ్బి, సంజయ్, మాటలు: శశాంక్ వెన్నలకంటి,నిర్మాత: మందపాటి రాధా కృష్ణ