Mohan Babu | Fastening | Tirupati | Telangana isuue | సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై మోహన్ బాబు దీక్ష
WD
చిరు, హరి కుటుంబాలకు చెందిన హీరోల చిత్రాలను ఆపడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాజకీయలతో సినిమాలను కలిపి మాట్లాడవద్దనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సినిమా షూటింగ్ లు, సినిమా ప్రదర్శనలు ఆగిపోతే దానిపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులు జీవితాలు ఛిద్రమవుతాయనీ, వారి జీవితాలను గురించి ఎవరూ పట్టించుకోకుండా ఇలా ప్రవర్తించడం శోచనీయమని భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టడం మానుకోవాలని, తద్వారా సినీ కార్మికులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.