1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Akkineni Nageswara Rao | Cinema | Money | Tollywood | అక్కినేనికి డబ్బు పిచ్చి అంటారు: నటసామ్రాట్

అక్కినేని నాగేశ్వరరావు
WD
"అవును. అక్కినేని ఇంకా సినిమాల్లో నటిస్తే.. ఆయనకు ఏం ఖర్చు.. ఇంకా డబ్బు పిచ్చి పట్టుకుందని అందరూ అంటారు. అందుకే నేను సినిమాల్లో నటించడం లేద"ని అక్కినేని నాగేశ్వరరావు చెబుతున్నారు.

తను సినిమాల్లో నటించకపోవడానికి కారణాలను చెపుతూ.. "నా వయస్సు 86 సంవత్సరాలు. ఇన్నేళ్ల కెరీర్‌లో చేయని పాత్ర లేదు. అప్పుడేదో రామదాసులో చేయమంటే చేశాను.

ఆ తర్వాత చేయాలని ఉన్నా.. వయస్సుకు తగిన పాత్రలు రాలేదు. అయితే సీతారామయ్యగారి మనవరాలు లాంటి సినిమాలు వస్తే తప్పకుండా నటిస్తాను. నా ప్రాణం పోయేవరకూ నటిస్తూనే ఉంటాను" అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT