1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Cinema

Junior NTR | Cinema | Brindavanam | Jai Telangana | TRS | జూనియర్ ఎన్టీఆర్ "బృందావనం" షూటింగ్ "జై తెలంగాణా"

జూనియర్ ఎన్టీఆర్
WD


తెలంగాణావాదులు నిరంకుశత్వం మరోమారు పంజా విసిరింది. పాతనగరంలో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పై తెరాస కార్యకర్తలు శనివారం దాడికి పూనుకున్నారు. షూటింగ్ సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు.


షూటింగ్ నిలిపివేయడమే కాక యూనిట్ సభ్యులందరితో జై తెలంగాణా నినాదాలు చేసేవరకూ వారిని విడిచి పెట్టలేదు. దాంతో ఏదారి లేని యూనిట్ సభ్యులు జై తెలంగాణా అంటూ నినాదాలు చేసిన తర్వాత వదిలిపెట్టారు.


మొత్తమ్మీద రాష్ట్రంలో... ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ఏ ఆంధ్ర హీరో షూటింగ్ జరగనివ్వకుండా చూసేందుకు తెలంగాణా రాష్ట్ర సమితి కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT