Ravi Teja | Tolly to Holly | Crazy Star | Kick | Aa Okkadu | క్రేజీస్టార్ "రవితేజ" హీరోగా టాలీ టు హాలీ క్రేజీ చిత్రం!
WD
ఇదిలా ఉంటే.. ఓవర్‌సీస్ వ్యాపారం చేస్తోన్న "టాలీ టు హాలీ ఫిలిమ్స్" సంస్థ.. ప్రస్తుతం నిర్మాణరంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. జల్సా, ఢీ, రెడీ, కృష్ణ, దుబాయ్ శీను, పెళ్ళయిన కొత్తలో, అందాలరాముడు వంటి ఎన్నో చిత్రాలను తాము ఓవర్ సీస్ వ్యాపారం చేసిన ఈ సంస్థ గతంలో అజయ్ హీరోగా, మధురిమ హీరోయిన్‌గా "ఆ ఒక్కడు" చిత్రాన్ని నిర్మించింది.
"ఆ ఒక్కడు" చిత్రాన్ని తొలి చిత్రంగా రూపొందించిన టాలీ టు హాలీ సంస్థ రవితేజతో నిర్మించే తాజా సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని తెలిసింది. ఇంకా ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ నటింబోతున్నట్లు సమాచారం.