Ram Gopal Varma | Rann | Freedom | National Anthem | Freedom | భారత్‌లో స్వేచ్ఛ రిమోట్ కంట్రోల్డ్‌గా ఉంది: వర్మ
WD
దేశంలో మనం స్వేచ్ఛను ఎంతమేరకు అనుభవిస్తున్నామన్న దానిపై తనకు ఎన్నో సందేహాలున్నాయన్నారు. దేనిగురించైనా మాట్లాడితే... మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారంటూ కొంతమంది విమర్శిస్తుంటారనీ, మరలాంటప్పుడు ఇక స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
పరిటాల- సూరి ఫ్యాక్షనిజం నేపధ్యంలో తెరకెక్కించిన "రణ్" త్వరలో తెరపైకి రానున్న దశలో ఆ సినిమా నుంచి వివాదస్పద "జన గణ మన రణ్ హై" అనే పల్లవిని తీసేయమని సీబీఎఫ్‌సీ చెప్పడంపై రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్లుగా గుర్రుగా ఉన్నారు.