Gummadi Venkateswara Rao | ill Health | Care Hospital | Mayabazaar | ఆసుపత్రిలో గుమ్మడి వెంకటేశ్వరరావు
WD
గతంలో ఆయన పక్షవాతానికి గురయ్యారు. అప్పుడు గొంతుకూడా పనిచేయలేదు. అప్పట్లో ఆయన నటించిన కొన్ని చిత్రాలకు డబ్బింగ్ చెప్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి కేర్ డాక్టర్లు భయపడాల్సింది ఏమీ లేదనీ, కోలుకుంటారని కుటుంబ సభ్యులకు చెప్పారు.
కాగా ఈనెల 30న విడుదల కానున్న నాటి సూపర్ హిట్ చిత్రం "మాయాబజార్"లో గుమ్మడి ప్రధాన పాత్ర పోషించారు.