NTR | Sakthi | Cinema | Iliyana | Kantri | Mehar Ramesh | Aswanidat | Jaipur | Shooting | జైపూర్‌లో ఎన్టీఆర్, ఇలియానాల "శక్తి" షూటింగ్!
WD
ఈ చిత్రం గురించి హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "అశ్వనీదత్ బ్యానర్‌లో మెహర్ రమేష్ దర్శకత్వంలో "శక్తి" చిత్రం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కథలో చాలా పవర్ ఉంది. నా కెరీర్‌లో ఇది ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుంది" అన్నారు.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, ఇలియానా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : సత్యానంద్, ఫోటోగ్రఫీ : సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్.
ఇక రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జి.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్. కన్నన్, పాటలు: వేటూరి, సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, డైరక్షన్ డిపార్ట్‌మెంట్: ఎల్.పి. రామారావు, రాజశేఖర్, మోహన్‌దీక్షిత్, రామకృష్ణారెడ్డి, చందు, జెన్నీఫర్, సమర్పణ : సి. ధర్మరాజు, నిర్మాత: సి. అశ్వనీదత్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మెహర్‌రమేష్.