1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Brindavanam

Jr NTR | Brindavanam | Vizag | Vamsi | జూనియర్ ఎన్టీఆర్ "బృందావనం"- గోవిందుడు అందరివాడె

జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "బృందావనం"- గోవిందుడు అందరివాడే అనే టాగ్ లైన్ కూడా పెట్టారు. తాజా షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్లను పరిశీలించారు. వైజాగ్‌లోనూ చేయనున్నారు. ఈనెల 20 నుంచి కంటెన్యూగా షూటింగ్ సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ తారాగణం ఇందులో ఉన్నారు. ఈ చిత్రాన్ని జూన్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT