Venkatesh | Ganga | Bollywood | Amma Rajasekhar | విక్టరీ వెంకటేష్ "గంగ"కోసం వేట
WD
కొద్ది రోజుల్లో ఆయన రాగానే తాజా చిత్రం షూటింగ్‌కు వెళ్లనుంది. అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాత. ప్రస్తుతం ముంబయి, కేరళ నుంచి హీరోయిన్లను ఎంపిక చేసేందుకు వేటలో ఉన్నారు. కొద్ది రోజుల్లో ఎవరనే విషయం ఫైనల్ కానుంది. ఈ చిత్రానికి "గంగ" అనే పేరు పరిశీలనలో ఉన్నది.
గంగ ఎంతో పవిత్రమైనది కనుక ఆ నేపధ్యంలోనే చిత్రం ఉంటుందని తెలిసింది. హీరోయిన్ పాత్రపై కథంతా సాగుతుంది. అంటే.. మరో మల్లీశ్వరి టైపు చిత్రం అన్నమాట.