Kalatapaswi K Viswanath | Birth day | February 19 | "కళాతపస్వి" విశ్వనాథ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
WD
తొలి చిత్రాలు అంతగా పేరు తీసుకురాకపోయనప్పటికీ ఆ తర్వాత దృశ్యరూప కావ్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించి మురిపించారు. అందులో జీవన జ్యోతి, శంకరాభరణం, సప్తపది, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతి లయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతి కిరణం, ఆపద్భాందవుడు, శుభ సంకల్పం, స్వరాభిషేకం వంటి చిత్రాలను అందించారు.
కళాతపస్వి ఇంకా మరిన్ని దృశ్యకావ్యాలను అందించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెపుదాం...