Actress Roja | Actresses | Shambho Sivashambo | Golimar | రోజుకో నాయిక అందుబాటులో ఉంటోంది: రోజా
FILE
ఇటీవలే "శంభో శివ శంభో"లో నటించింది. తాజాగా "గోలీమార్" చిత్రంలో నటిస్తోంది. సినిమా నుంచి వచ్చినా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాననీ, అయినా తననెంతో ఆదరిస్తున్నారని పొంగిపోతోంది.
భర్త సెల్వమణి గురించి చెబుతూ... ఆయనలాంటి వ్యక్తి దొరకడం అదృష్టమని చెపుతోంది. తామిద్దరం ఎవరికివారు జీవితంలో ఎదగాలనే భావన ఉన్నవారమనీ, తన ఎదుగుదలకు ఆయన చాలా దోహదపడ్డారని మురిసిపోతోంది.