Nagachaitanya | Kajal Agarwal | D. Sivaprasad Reddy | నాగచైతన్య - కాజల్ కాంబినేషన్లో శివప్రసాద్ రెడ్డి చిత్రం
WD
ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా అజయ్ భూయాన్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాం. విఎస్ జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంకోసం లొకేషన్స్ సెలెక్ట్ చేయడానికి డైరెక్టర్ యూఎస్ వెళ్లారు.
మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్ నుండి నాన్ స్టాప్‌గా షెడ్యూల్ చేస్తాం. భారీ తారాగణంతో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయింది" అన్నారు. ఈ చిత్రానికి నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి, దర్శకత్వం: అజయ్ భూయాన్